Abn logo
Apr 4 2021 @ 18:41PM

పాత ఫోన్లకు గాజు గ్లాసులు.. ఎందుకో తెలుసా?

మంచిర్యాల: పాత దుస్తులకు సామాన్లు, ఉల్లిపాయలు, బఠానీలు ఇవ్వడం చూస్తూ ఉన్నాం. అయితే ట్రెండ్ మారింది.  పాత ఫోన్లు కొంటామంటూ ఊరూరా తిరుగుతున్నారు చిరు వ్యాపారులు. మంచిర్యాల జిల్లాలో ఈ దందా సాగుతోంది. పనికిరాని ఫోన్లు తీసుకుని గాజు గ్లాసులు ఇస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే బీహార్‌లో ఓ మొబైల్ సంస్థ తీసుకుంటుందని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా మొబైల్ ఫోన్లలో ఉపయోగించే మదర్ బోర్డులు, ఐసీఎల్ దిగుమతి ఆగిపోవడంతో పాత ఫోన్ల నుంచి తీసి వాడుతున్నారని బదులిచ్చారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement