‘మహా’యుద్ధం

ABN , First Publish Date - 2020-04-06T06:46:12+05:30 IST

కంటికి కనిపించని శత్రువు... కరోనా వైరస్‌పై ప్రపంచం మహాయుద్ధమే చేస్తోంది. ‘మందు’ లేని ఈ వైరస్‌ నుంచి ప్రజలను రక్షించేందుకు అధికార గణం అన్ని విధాలా...

‘మహా’యుద్ధం

కంటికి కనిపించని శత్రువు... కరోనా వైరస్‌పై ప్రపంచం మహాయుద్ధమే చేస్తోంది. ‘మందు’ లేని ఈ వైరస్‌ నుంచి ప్రజలను రక్షించేందుకు అధికార గణం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. అలాంటి చిత్రాలే ఇవి. తమిళనాడు మహాబలిపురంలోని చారిత్రక శిల్పంపై క్రిమిసంహారకాలు చల్లుతున్న సిబ్బంది. 


చెన్నైలోని హౌసింగ్‌ బోర్డులోనిదీ దృశ్యం. నివాసితులకు కొవిడ్‌-19 వైరస్‌ సోకకుండా ఫైరింజిన్‌తో భవనాలపై డిస్‌ఇన్‌ఫెక్షన్‌ స్ర్పే చేస్తున్న తమిళనాడు అగ్నిమాపక సిబ్బంది.

Updated Date - 2020-04-06T06:46:12+05:30 IST