ఘనంగా కాలవ శ్రీనివాసులు జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-10-17T06:44:52+05:30 IST

తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యు లు, మాజీ మంత్రి, అనంతపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీ నివాసులు జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా కాలవ శ్రీనివాసులు జన్మదిన వేడుకలు
కాలవ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు ఉన్నం మారుతీచౌదరి, గోళ్ల వెంకటేసులు తదితరులు

కళ్యాణదుర్గం, అక్టోబరు16: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యు లు, మాజీ మంత్రి, అనంతపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీ నివాసులు జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థాని క ఎన్టీఆర్‌ భవనలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహనచౌదరి, సీనియర్‌ నాయకులు చౌళం మల్లికార్జున, పార్లమెంట్‌ జిల్లా ఉపాధ్యక్షులు వైపీ రమే్‌ష ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కార్యకర్తలతో కలసి జిల్లా కేంద్రంలోని కాలవ స్వగృహంలో ఆ యన్ను గజమాలతో సత్కరించారు. యువ నాయకుడు ఉన్నం మారుతిచౌదరి, మండల మాజీ ఉపాధ్యక్షులు గోళ్ల వెంకటేశులు కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరాములు, ఆవుల తి ప్పేస్వామి, కంబదూరు బోయ ఎర్రిస్వామి, మాజీ ఎంపీపీ మం జుళవన్నూరుస్వామి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన శ్రీనివాసరెడ్డి, తెలుగు మహి ళ అధ్యక్షురాలు ప్రియాంక, సర్పంచు లాల్‌కృష్ణ, మాజీ ఆలయ కమి టీ చైర్మన గొర్ల గోవిందప్ప, రాజశేఖర్‌చౌదరి పాల్గొన్నారు.


రాయదుర్గం: స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం శుక్రవారం టీడీ పీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు జన్మదిన వే డుకలతో కళకళలాడింది. నియోజకవర్గంలోని రాయదుర్గం రూరల్‌, గుమ్మ ఘట్ట, కణేకల్లు, బొమ్మనహాళ్‌, డీ హీరేహాళ్‌ మండలాల నుంచి పార్టీ నా యకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి కాలవకు జన్మదిన శుభా కాంక్షలు తెలియజేశారు. పూలమాలలు, గజమాలలు వేసి శాలువాలు కప్పి సత్కరించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. వృద్ధులకు వస్త్ర దానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు పూజారి తిప్పయ్య,  పొ రాళ్లు పురుషోత్తమ్‌, సిమెంటు శీన, బోయ మురళి కృష్ణ, తిమ్మరాజు, బండి భారతి, ప్రశాంతి, టంకశాల హనుమంతు, కడ్డిపూడి మహబూబ్‌ బాషా,  వీరేష్‌ స్వామి, గోవిందరాజులు, సర్పంచలు అశోక్‌, వన్నూరుస్వామి, రా జ శేఖర్‌ రెడ్డి, వన్నూరుస్వామి, గిరిధర్‌ నాయుడు, మల్లేశప్ప, కాలవ సన్న ణ్ణ, గిరిమల్లప్ప, నాగరాజు, కాలవ నాగరాజు, సదాశివ, లాలెప్ప, ఆనంద్‌ రాజ్‌, సుదర్శన, బసవరాజు, అనిల్‌కుమార్‌, నాగరాజు, కేశవరెడ్డి,  బలరా మిరెడ్డి, మల్లికార్జున, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T06:44:52+05:30 IST