ఘనంగా నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు

ABN , First Publish Date - 2022-01-24T04:10:55+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ని ర్వహించారు.

ఘనంగా నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు
కేక్‌ కట్‌ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

మార్కాపురం(వన్‌టౌన్‌), జనవరి 23: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు  ఘనంగా ని ర్వహించారు. స్థానిక కంభం సెంటర్‌లోని తెలుగుదేశం పా ర్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కేక్‌ చేశారు.  కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు ఒక్కలగడ్డ మల్లి కార్జున, జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, పట్టణ అధ్య క్షుడు అల్‌హజ్‌ షేక్‌ మౌలాలి, కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజలరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కాకర్ల శ్రీనివాసులు, సమన్వయ కమిటీ సభ్యులు పుచ్చనూతల గోపీనాథ్‌, నా యకులు దొడ్డా రవికుమార్‌, మోఘల్‌ షాకీర్‌ బేగ్‌, సయ్యద్‌ గఫార్‌, మర్రి కొండలు తదితరులు పాల్గొన్నారు.

తర్లుపాడులో..

తర్లుపాడు : తర్లుపాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.  ఈ  తర్లు పాడు బస్టాండ్‌ సెంటర్‌లో కేక్‌ను కట్‌ చేసి పంపిణీ చేశారు.  కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జి.సుబ్బయ్య, కాలంగి శ్రీనివాసులు, ఈర్ల వెంకటయయ్య, మండల తెలుగు యువత అధ్యక్షుడు మేకల వెంకట్‌ యాదవ్‌, గోసు వెంకటేశ్వర్లు, ఈర్ల శ్రీనివాసులు, కోలగట్ల చిన్నకాశిరెడ్డి, బాలరాజు, బాషా, పొదిలి కృష్ణ పాల్గొన్నారు.

పొదిలిలో మాస్కుల పంపిణీ

పొదిలి :  నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకను ఆదివారం పొదిలిలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు మా స్క్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు  ముల్లా ఖుద్దూస్‌, మండలపార్టీ అధ్యక్షుడు మీగడ ఓబుల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గును పూడి భాస్కర్‌, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి యలమంద, మాజీ జడ్పీటీసీ కాటూరిపెద్దబాబు, మాజీ సర్పంచ్‌ చిన్నబాబు, జిల్లా మైనార్టీసెల్‌ అధ్యక్షుడు షేక్‌ రసూల్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రధానకార్యదర్శి షేక్‌గౌస్‌, జిల్లా మైనార్టీసెల్‌ నాయకులు డాక్టర్‌ ఇమాంసా తదితరులు పాల్గొన్నారు. 

మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఇంట్లో వేడుకలు

గిద్దలూరు : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను ఆపార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి నివాస గృహంలో నాయకులు కేక్‌ కట్‌చేసి కార్యకర్తలకు, ప్రజలకు పంచిపెట్టారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికి, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రికార్డు స్థాయిలో సిమెంటు రోడ్లను నిర్మించిన ఘనత లోకేష్‌కే దక్కుతుందని పలువురు నాయకులు అన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు స య్యద్‌ షాన్షావలి, మాజీ అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌, తెలుగుయువత ప్రధాన కార్యదర్శి కిశోర్‌, టీడీపీ నాయకులు గోపాల్‌రెడ్డి, పెద్దబాషా, బిల్లా రమేష్‌, రజనీబాబు, గర్రె సాయినాథ్‌, బొర్రా రాఘవేంద్ర పాల్గొన్నారు. 

బి.పేటలో..

బేస్తవారపేట :  మాజీ మంత్రి నారా లోకేష్‌ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

తెలుగు యువత ఆధ్వర్యంలో 

కంభం : టీడీపీ ఆఫీస్‌లో మండల తెలుగుయువత ఆధ్వర్యంలో లో కేష్‌ పుట్టిన రోజు సందర్భంగా భారీ కేక్‌ను కట్‌ చేశారు. లోకేష్‌ ఆరోగ్యంగా ఉండి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని దర్గాలో ప్రార్థనలు చే శారు. అనంతరం భోజన పొట్లాలను పంపిణీ చేశారు.  మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోకేష్‌ ఆరోగ్యంగా ఉండాలి 

ఎర్రగొండపాలెం : స్థానిక పార్టీ కార్యాలయంలో నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు టీడీపీ నాయకులు నిర్వహించారు. జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టరు మన్నెరవీంద్ర  కేక్‌ను కట్‌ చేసి లోకేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్‌ ఆరోగ్యంగా ఉండి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని దీ వించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌ వలి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, పార్టీ మాజీ అధ్యక్షుడు కామేపల్లి  వెం కటేశ్వర్లు, షేక్‌ జిలానీ, వడ్లమూడి లింగయ్య, మాజీ జడ్పీటీసీ ఎం మంత్రునాయక్‌, తెలుగు యువత నాయకులు వేగినాటి శ్రీనివాస్‌  పాల్గొన్నారు. 

త్రిపురాంతకంలో..

త్రిపురాంతకం : నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను త్రిపురాంతకం తెలుగుయువత ఆద్వర్యంలో స్థానిక పోలేరమ్మ ఆలయం వద్ద ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్‌చేసి కార్యకర్తలకు అభిమానుకు  పంచిపెట్టారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు ఎన్‌.మాలకొండ రాయుడు, ఎన్‌.అయ్యప్ప, చల్లా వెంకటేశ్వరరెడ్డి  పాల్గొన్నారు.

దోర్నాలలో..

పెద్ద దోర్నాల : స్థానిక టీడీపీ కార్యాలయంలో లోకేష్‌ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు దొడ్డా శేషాద్రి అధ్యక్షతన నాయకులు కేకును కత్తిరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మాజీ అధ్యక్షుడు అంబటి వీరారెడ్డి, బట్టు సుధాకర్‌ రెడ్డి, ఈదర మల్లయ్య, రావిక్రింధి సుబ్బరత్నం, దేసు నాగేంద్రబాబు, చంటి, దానం, చెన్నారెడ్డి, కే సుబ్బారెడ్డి, షేక్‌ రఫీ, లక్ష్మయ్య పాల్గొన్నారు. 

పుల్లలచెరువులో..

పుల్లలచెరువు :    లోకేష్‌ పుట్టిన రోజును ఎన్టీఆర్‌ సెంటర్‌లో పుల్లలచెరు వు టీడీపీ మండల నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో  పా ర్టీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్‌,  గజ్వేల్లి భాస్కర్‌, ఉప్పల హనుమంతు,  కుమార్‌, ఎంపీటీసీ రాధకృష్ణ, లక్ష్మినారాయణ, రామారావు,  వీర య్య, లాలయ్య సర్పంచ్‌ ఓబులు, మాజీ సర్పంచ్‌ కృష్ణయ్య పాల్గొన్నారు.




Updated Date - 2022-01-24T04:10:55+05:30 IST