Abn logo
Jan 16 2021 @ 23:35PM

ఘనంగా గొబ్బెమ్మల నిమజ్జనం

నెల్లూరు(సాంస్కృతికం), జనవరి 16 : నగరంలోని లీలా ఆరెంజిస్‌ అపార్టుమెంటులో శనివారం మాజీ కౌన్సిలర్‌ రాళ్లపల్లి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో గొబ్బెమ్మల నిమజ్జనం భక్తిశ్రద్ధలతో జరిగింది. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా పెన్నానదిలో కాకుండా అపార్టుమెంటు వద్ద నిమజ్జనం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో బాలభవన్‌ డైరెక్టరు జి.సుభద్రాదేవి, విజయ, గాయత్రి, తహస్సీన్‌, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement