ఘనంగా గోదా, రంగనాయకస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2021-01-14T05:47:24+05:30 IST

ఉ్మమడి నల్లగొండ జిల్లా వ్యాప్తం గా పలుచోట్ల బుధవారం గోదా దేవి, రంగనాథుల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.

ఘనంగా గోదా, రంగనాయకస్వామి కల్యాణం
సూర్యాపేట కల్యాణోత్సవంలో బంతులాట ఆడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి దంపతులు

ఉ్మమడి నల్లగొండ జిల్లా వ్యాప్తం గా పలుచోట్ల బుధవారం గోదా దేవి, రంగనాథుల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.  దీంతో వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిట లాడాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులు కల్యాణంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T05:47:24+05:30 IST