గొడవర్రు రైతులకు గోనె సంచుల అందజేత

ABN , First Publish Date - 2021-05-17T06:28:48+05:30 IST

రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని గొడవర్రు సర్పంచ్‌ విజయ చంద్రశేఖర్‌ అన్నారు. గ్రామంలో 10 వేల సంచులను ఆదివారం ఆయన రైతులకు అందజేశారు.

గొడవర్రు రైతులకు గోనె సంచుల అందజేత

కంకిపాడు, మే 16 : రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని గొడవర్రు  సర్పంచ్‌ విజయ చంద్రశేఖర్‌ అన్నారు. గ్రామంలో  10 వేల సంచులను ఆదివారం ఆయన రైతులకు అందజేశారు. గొడవర్రు గ్రామ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే కొలుసు పార్థ సారధి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన స్పం దించి  తక్షణం  పది వేలు సంచులు అందజేయాలని అధికారులను ఆదేశిం చార న్నారు.  కోనేరు అచ్చియ్య, కాగిత రమేష్‌, యలమంచలి సత్యమోహన్‌, టి. కృష్ణా, శ్రీపావని తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-17T06:28:48+05:30 IST