Abn logo
Oct 21 2021 @ 22:03PM

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

చెన్నై: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. రూ.3 కోట్ల విలువైన 6 కేజీల బంగారంను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 10 మంది దుబాయ్‌ ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.