గొల్లపూడి హోల్ సేల్ మార్కెట్ లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-07-13T18:43:32+05:30 IST

విజయవాడ: నేటి నుంచి బెజ‌వాడ‌లోని గొల్లపూడి హోల్ సేల్ మార్కెట్‌ను లాక్‌డౌన్‌ చేశారు.

గొల్లపూడి హోల్ సేల్ మార్కెట్ లాక్‌డౌన్

విజయవాడ: నేటి నుంచి బెజ‌వాడ‌లోని గొల్లపూడి హోల్ సేల్ మార్కెట్‌ను లాక్‌డౌన్‌ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులే స్వ‌చ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించారు. రేప‌టి నుంచి వారం రోజులు పాటు లాక్‌డౌన్ కొన‌సాగ‌నుంది.


Updated Date - 2020-07-13T18:43:32+05:30 IST