Abn logo
Oct 30 2020 @ 17:10PM

హైదరాబాద్ సిటీ బస్సు ప్రయాణికులకు శుభవార్త

Kaakateeya

హైదరాబాద్ సిటీ బస్సు ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్ సమయంలో వినియోగించుకోలేని బస్‌పాసులు తిరిగి ఉపయోగించే అవకాశం కల్పించాలని ఆర్టీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 30 లోపు పాత ఐడీ కార్డు, టికెట్‌ను కౌంటర్లలో ఇచ్చేసి కొత్త పాస్ తీసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు సూచించింది.


Advertisement
Advertisement