పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్

ABN , First Publish Date - 2020-07-10T15:35:57+05:30 IST

విశాఖ: గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పింది. విశాఖ నావెల్ డాక్ యార్డ్ కృష్ణ గేట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్

విశాఖ: గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పింది. విశాఖ నావెల్ డాక్ యార్డ్ కృష్ణ గేట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాల నుంచి వేరు పడి పక్కకు ఒరిగాయి. కొరమండల్ వైపు నుంచి రైల్వే లోకో యార్డుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Updated Date - 2020-07-10T15:35:57+05:30 IST