Google: Pixel స్మార్ట్‌ఫోన్ల నిలిపివేత

ABN , First Publish Date - 2021-08-23T00:05:19+05:30 IST

Google: Pixel స్మార్ట్‌ఫోన్ల నిలిపివేత

Google: Pixel స్మార్ట్‌ఫోన్ల నిలిపివేత

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ పిక్సెల్ 6 లాంచ్‌కు ముందు ఇటీవల మరో రెండు పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. పిక్సెల్ 4ఏ 5జీ మరియు పిక్సెల్ 5 స్మార్ట్‌ఫోన్లను ఆపివేసినట్లు సంస్థ వెల్లడించింది. ది వెర్జ్ ప్రకారం రెండు మోడల్స్ ప్రస్తుతం గూగుల్ ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయించబడినట్లు పేర్కొంది. ఇతర రిటైలర్లలో మిగిలిన స్టాక్ ఎక్కువ కాలం ఉండదని తెలిపింది. గూగుల్ ఇటీవల పిక్సెల్ 5ఏ 5జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.

Updated Date - 2021-08-23T00:05:19+05:30 IST