Abn logo
May 19 2021 @ 02:29AM

భారత్‌లోనూ.. గూగుల్‌ న్యూస్‌ షోకేస్‌

వెల్లడించిన టెక్‌ దిగ్గజం.. 30 వార్తాసంస్థలతో ఒప్పందం


న్యూఢిల్లీ, మే 18: టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన ‘న్యూస్‌షోకేస్‌’ సేవలను భారత్‌లోనూ విస్తరించనుంది. ఆ సంస్థ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ బ్రాడ్‌ బెండెర్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే డజనుకు పైగా దేశాల్లో 700 వార్తా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న గూగుల్‌.. ‘న్యూస్‌షోకేస్‌’ సేవలను అందజేస్తోంది. భారత్‌లో 30 వార్తాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement