Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ నేతలే నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తున్నారు: గోరంట్ల

అమరావతి: రైతుల బతుకులను అంధకారం చేసిన జగన్‌ ఏ ముఖం పెట్టుకుని రైతు దినోత్సవాలు చేస్తున్నారు? అని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. వైసీపీ నేతలే నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ చెబుతున్న రైతు సంక్షేమం, సాక్షిలోని ఆర్భాటపు ప్రకటనల్లోనే కనిపిస్తోందన్నారు.


Advertisement
Advertisement