గొల్లప్రోలులో కారు బీభత్సం

ABN , First Publish Date - 2021-10-23T05:00:01+05:30 IST

గొల్లప్రోలు, అక్టోబరు 22: గొల్లప్రోలు పట్టణంలోని రాయవరం సెంటర్‌లో కారు దూసుకుపోయి బీభత్సం సృష్టించింది. భోగాపురం గ్రామానికి చెందిన వ్యక్తి శుక్రవారం కారు నేర్చుకుంటుండగా అదుపుతప్పి దూసుకుపోయింది. ప్రమాదంలో ముగ్గురు మోటార్‌సైకిళ్లు, ఒక సైకిల్‌ ధ్వంసం కాగా ఇద్దరు

గొల్లప్రోలులో కారు బీభత్సం
గొల్లప్రోలులో ధ్వంసమైన మోటార్‌సైకిళ్లు

ఇద్దరికి తీవ్ర గాయాలు

గొల్లప్రోలు, అక్టోబరు 22: గొల్లప్రోలు పట్టణంలోని రాయవరం సెంటర్‌లో కారు దూసుకుపోయి బీభత్సం సృష్టించింది. భోగాపురం గ్రామానికి చెందిన వ్యక్తి శుక్రవారం కారు నేర్చుకుంటుండగా అదుపుతప్పి దూసుకుపోయింది. ప్రమాదంలో ముగ్గురు మోటార్‌సైకిళ్లు, ఒక సైకిల్‌ ధ్వంసం కాగా ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనతో రోడ్డుపై ఉన్న ప్రజలు బీతావహులయ్యారు. 

Updated Date - 2021-10-23T05:00:01+05:30 IST