Abn logo
Oct 25 2020 @ 10:56AM

ఏపీ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

Kaakateeya

అమరావతి: విజయ దశమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. శుభప్రదమైన విజయ దశమి పండుగ ధర్మం యొక్క ఆధిపత్యాన్ని, చెడుపై మంచి సాధించిన విజయం, సాధిస్తున్న నమ్మకాన్ని బలపరుస్తుందని పేర్కొ్న్నారు. కరోనా నేపథ్యంలో చేతులు కడగడం, మాస్క్ ధరించటం, సామాజిక దూరం పాటిస్తూ పండుగను జరుపుకోవాలని ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement