Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆనందయ్య కంటిచుక్కల మందుపై అభ్యంతరం లేదు: ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఆనందయ్య కంటిచుక్కల మందుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. కంటిచుక్కల మందుపై పరీక్షలు నిర్వహించామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఆ మందు వేయడానికి అభ్యంతరం లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. మందు నిల్వపైనే అభ్యంతరాలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఆనందయ్య, ప్రజాప్రయోజనాల తరపున.. న్యాయవాదుల వాదనలు వినేందుకు లంచ్‌ తర్వాత కేసు విచారణ జరగనుంది.

Advertisement
Advertisement