Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహించం’

రాపూరు, డిశంబరు 3: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నుంచి గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహించమని,  తహసీల్దారు కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తామని ప్రకటించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి, భోజన విరామ సమయంలో తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. 


Advertisement
Advertisement