హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల హంగామా..!

ABN , First Publish Date - 2020-08-14T16:55:01+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల హంగామా..!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సామాన్యుడు దగ్గర నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. అయితే కొంతమంది నాయకులు ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సిందిపోయి.. కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా హంగామా చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలకు త్వరలోనే సమయం ఆసన్నం కాబోతోంది. ఓవైపు ప్రారంభోత్సవాలు, మరోవైపు శంకుస్థాపనలతో ఇప్పటికే మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరవ్యాప్తంగా తిరుగుతున్నారు.


ఇదిలా ఉండగా కరోనా నిబంధనలను పూర్తిగా బ్రేక్ చేస్తూ టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపై నగరప్రజల అభిప్రాయం ఎలాఉంది? గ్రేటర్ ఎన్నికల టార్గెట్‌గా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై హైదరాబాద్ నగర ప్రజల అభిప్రాయంపై ఏబీఎన్ స్పెషల్ రిపోర్టు.. పై వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2020-08-14T16:55:01+05:30 IST