‘మోడల్‌’ టీచర్ల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-10-23T08:41:33+05:30 IST

రాష్ట్రంలోని 163 మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి..

‘మోడల్‌’ టీచర్ల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి :రాష్ట్రంలోని 163 మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు జోసెఫ్‌ సుధీర్‌బాబు, ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-23T08:41:33+05:30 IST