ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-04-13T06:56:40+05:30 IST

శ్రీ ప్లవ నామ సంవత్సరాది సందర్భంగా ప్రజలకు మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, ఆర్డీవో ఖాజావలి, మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు

మచిలీపట్నం టౌన్‌ : శ్రీ ప్లవ నామ సంవత్సరాది సందర్భంగా ప్రజలకు   మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, ఆర్డీవో ఖాజావలి, మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు  తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇల్లు భోగ భాగ్యాలతో కళకళలాడాలని ఆకాంక్షించారు. 

Updated Date - 2021-04-13T06:56:40+05:30 IST