పైపైకి పాతాళ గంగ!

ABN , First Publish Date - 2021-04-18T05:54:35+05:30 IST

పైపైకి పాతాళ గంగ!

పైపైకి పాతాళ గంగ!
బోరు నుంచి నీరు ఉబికి వస్తున్న దృశ్యం

ఎల్బీ కళాశాలలో బోరు నుంచి ఉబికివస్తున్న నీరు

కాకతీయకాలనీ, ఏప్రిల్‌ 17: వరం గల్‌ ములుగురోడ్డులోని లాల్‌ బహదూర్‌ కళాశాలలో ఓ బోరు నుంచి నీరు పైకి ఉబికి వస్తోంది. కళాశాల లో వాహనాల పార్కింగ్‌ చేసే చోట 75 అడుగుల లోతులో వేసిన బోరు నుంచి నీళ్లు పైకి వస్తున్నాయి. భూగ ర్భ జలాలు పెరిగినప్పుడల్లా నీరు ఉబికివస్తుంటాయని కళాశాల సిబ్బం ది చెబుతున్నారు. నీరు ఉబికి వస్తుండడాన్ని చాలా మంది ఆసక్తిగా తిలకించారు. 

Updated Date - 2021-04-18T05:54:35+05:30 IST