Abn logo

గుమ్మడి చపాతి

కావలసిన పదార్థాలు: కప్పు- గోధుమ పిండి, గుమ్మడి ముక్కలు - 200 గ్రాములు, ఉప్పు, నూనె, నెయ్యి- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా గుమ్మడిని  ఉడికించి మెత్తగా చేసుకోవాలి. ఓ గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, గుమ్మడి గుజ్జు వేసి కాస్త నీటితో కలపాలి. ఈ పిండికి ఓ స్పూను నూనెను చేర్చి మూతపెట్టి ఓ అయిదు నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తరవాత పిండిని ముద్దలుగా చేసుకుని చపాతీలా వత్తుకుని కాలిస్తే సరి.

రైస్‌ పొటాటో కట్‌లెట్స్‌పెసరపప్పు పాలకూరతో...కారం బూందీమినపప్పు మురుకులుకోడ్‌బళెఆవడలుపిన్నిఫ్రైడ్‌ ఆనియన్‌ రింగ్స్‌తరగఫఫ్డా
Advertisement