గుంటూరులో అర్ధరాత్రి భారీ వర్షం

ABN , First Publish Date - 2020-07-09T13:55:50+05:30 IST

గుంటూరులో అర్ధరాత్రి భారీ వర్షం

గుంటూరులో అర్ధరాత్రి భారీ  వర్షం

గుంటూరు: జిల్లా వ్యాప్తంగా గత అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. వరద నీటితో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామిరెడ్డి తోట ఐదో లైన్లో  నిర్మాణంలో ఉన్న భవనం పక్కన ఓ ఇళ్లు కూలిపోగా... నాలుగు బైక్‌లు నిర్మాణ భవనం గుంతలో పడిపోయాయి. మరో రెండిళ్లు ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే స్థానికులు రాత్రి ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. 

Updated Date - 2020-07-09T13:55:50+05:30 IST