AP: తెనాలి పాత బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ల హల్ చల్

ABN , First Publish Date - 2021-11-13T17:16:47+05:30 IST

తెనాలి పాత బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లు హల్ చల్ చేశారు.

AP: తెనాలి పాత బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ల హల్ చల్

గుంటూరు:  తెనాలి పాత బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లు హల్ చల్ చేశారు. ఆర్టీసీ బస్సులకు అడ్డంగా ఆటోలు పెడుతుండగా... ఇదేమని అడుగుతున్న ఆర్టీసీ డ్రైవర్‌లు, కండక్టర్‌లపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయంపై పరిశీలనకు వచ్చిన ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావుపైనా దౌర్జన్యానికి దిగారు. దీంతో ఆటో డ్రైవర్లపై డీఎం శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-11-13T17:16:47+05:30 IST