గురజాల, దాచేపల్లిలో 144 సెక్షన్ అమలు: DSP

ABN , First Publish Date - 2021-11-15T15:04:29+05:30 IST

జిల్లాలోని గురజాల, దాచేపల్లిలో 144 సెక్షన్ అమలులో ఉందని డీఎస్పీ విజయ భాస్కర్ తెలిపారు.

గురజాల, దాచేపల్లిలో 144 సెక్షన్ అమలు: DSP

గుంటూరు: జిల్లాలోని గురజాల, దాచేపల్లిలో 144 సెక్షన్ అమలులో ఉందని డీఎస్పీ విజయ భాస్కర్ తెలిపారు. మన్సిపల్ ఎన్నికల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలీంగ్ ప్రశాంతంగా సాగుతోందని చెప్పారు. భయపడకుండా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు పోలీస్ రక్షణ కోరితే కల్పిస్తామని డీఎస్పీ విజయ భాస్కర్ తెలిపారు. 

Updated Date - 2021-11-15T15:04:29+05:30 IST