చిలకలూరిపేట టీడీపీ ఇన్చార్జ్ అరెస్టు

ABN , First Publish Date - 2021-03-06T15:33:47+05:30 IST

చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పిల్లి కోటిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చిలకలూరిపేట టీడీపీ ఇన్చార్జ్ అరెస్టు

గుంటూరు జిల్లా: చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్  పిల్లి కోటిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనే కారణంతో అర్ధరాత్రి పిల్లి కోటి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-03-06T15:33:47+05:30 IST