Abn logo
Apr 8 2020 @ 04:15AM

8 30 వరకు గుంటూరు మిర్చియార్డు మూత

గుంటూరు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఆసియా ఖండంలోనే అతి పెద్ద మిర్చి విక్రయ కేంద్రమైన గుంటూరు మిర్చియార్డును ఈ నెలాఖరు వరకు మూసి వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. 


Advertisement