రోడ్డుప్రమాదం...వెంటనే స్పందించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-07-15T00:06:38+05:30 IST

రోడ్డుప్రమాదం...వెంటనే స్పందించిన ఎమ్మెల్యే

రోడ్డుప్రమాదం...వెంటనే స్పందించిన ఎమ్మెల్యే

గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట జాతీయ రహాదారి పై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు బొల్తా పడింది. ఈ ప్రమాదంలో బెంగుళూరు నుంచి వస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న నరసరావుపేట ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ ఆ ఇద్దరి యువకులను ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-07-15T00:06:38+05:30 IST