Advertisement
Advertisement
Abn logo
Advertisement

నారా లోకేశ్‌ను అడ్డుకోవడం దుర్మార్గం: జీవీ ఆంజనేయులు

గుంటూరు: వినుకొండలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆందోళన నిర్వహిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా జీవీ అనూష రోడ్డుపై బైఠాయించారు. హత్య కేసు నిందితుడికి తక్షణమే శిక్ష విదించాలని నినాదాలు చేశారు. తప్పు చేసిన వారికి సరైన శిక్షలు లేకపోవడంతోనే పాలడుగు ఘటన జరిగిందని అనూష పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉండేందుకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను అడ్డుకోవడం దుర్మార్గమని ఆంజనేయులు పేర్కొన్నారు.


Advertisement
Advertisement