Abn logo
Sep 26 2021 @ 00:35AM

ఘనంగా దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి

దీన్‌దయాళ్‌ చిత్రపటానికి పూలమాల వేస్తున్న సోమారపు సత్యనారాయణ, నాయకులు

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 25: పండిత్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జయంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ కార్పొరేషన్‌ అధ్యక్షుడు గుం డబోయిన లక్ష్మణ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో శనివారం శివాజీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్డేపల్లి రాంచందర్‌, గాండ్ల ధర్మపురి, తడగొండ నర్సయ్య, సీతకారి చంద్రశేఖర్‌, కుంభాల రాజు, మంచికట్ల బిక్షపతి, గుర్రాల సం దీప్‌ కుమార్‌, అంకారి భరత్‌, తుమ్మల వెంకటేశ్వర్‌రావు, కోమళ్ల పురుషోత్తం, శ్రీనివాస్‌ మిట్టపల్లి, సతీష్‌కుమార్‌, దబ్బెట కమలాకర్‌, చుక్కల రాములు, బుం గ మహేష్‌, చంద్రవేఖర్‌గౌడ్‌, చల్లా శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.