డాక్టరే దేవుడు అనడానికి నిదర్శనం ఇదే...

ABN , First Publish Date - 2021-05-10T15:45:21+05:30 IST

కష్టకాలంలో కాసులు దండుకున్న వైద్యులు ఎందరో ఉన్నారు. రోగి ప్రాణాలతో చెలగాటం ఆడడమేకాదు..

డాక్టరే దేవుడు అనడానికి నిదర్శనం ఇదే...

నిర్మల్ జిల్లా: కష్టకాలంలో కాసులు దండుకున్న వైద్యులు ఎందరో ఉన్నారు. రోగి ప్రాణాలతో చెలగాటం ఆడడమేకాదు.. చివరికి మృత దేహాన్ని ఇవ్వడానికి కూడా బేరం పెడుతున్న దుర్మార్గపు వైద్యులు కొందరిని చూస్తున్నాం. అలాంటి వారంతా నిర్మల్ జిల్లాకు చెందిన డాక్టర్ వనితను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. ఇంతకీ డాక్టర్ వనిత ప్రత్యేకత ఏంటి? ఆమె అందిస్తున్న సేవలు ఏంటి? తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి...

Updated Date - 2021-05-10T15:45:21+05:30 IST