భారత్‌లో చిక్కుకున్న హెచ్‌ 1బీ,4 వీసాదారులు

ABN , First Publish Date - 2021-05-19T08:00:07+05:30 IST

దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో భారత్‌ నుంచి ప్ర యాణాలపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో అనేకమంది హెచ్‌ 1బీ, హెచ్‌4 వీసాదారులు మనదేశంలో చిక్కుకుపోయారు

భారత్‌లో చిక్కుకున్న హెచ్‌ 1బీ,4 వీసాదారులు

అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇబ్బందులు


న్యూఢిల్లీ, మే 18: దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో భారత్‌ నుంచి ప్ర యాణాలపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో అనేకమంది హెచ్‌ 1బీ, హెచ్‌4 వీసాదారులు మనదేశంలో చిక్కుకుపోయారు.   వీ రు మూడేళ్లకోసారి వీసా రెన్యువల్‌ కోసం భారత్‌కు వస్తుంటారు. ఈ సారి వీసా రెన్యువల్‌ కోసం వచ్చి అమెరికా ఆంఽక్షల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated Date - 2021-05-19T08:00:07+05:30 IST