Abn logo
Jan 14 2021 @ 15:32PM

`హాఫ్ స్టోరీస్` ఫస్ట్ లుక్ పోస్టర్

రాజీవ్, `రంగస్థలం` ఫేమ్ మహేష్, రాకేందు మౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రల్లో బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై శివవరప్రసాద్ కె. దర్శకత్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం `హాఫ్ స్టోరీస్`. షూటింగ్ పూర్తి చేసుకున్న  ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని సంక్రాంతి పండుగ సందర్బంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. డిఫరెంట్ న్యూ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యేలా శివవరప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హాఫ్ స్టోరీస్ టైటిల్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. కోటి సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్ కానుంది. అలాగే ఓ ప్రముఖ హీరో ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటించడం విశేషం.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. 

Advertisement
Advertisement
Advertisement