Abn logo
Jul 5 2020 @ 03:18AM

హామిల్టన్‌దే ‘ఫైనల్‌ ప్రాక్టీస్‌’

స్పీల్‌బర్గ్‌: ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ది అదే జోరు. ఆస్ర్టియా గ్రాండ్‌ ప్రీ ఫైనల్‌ ప్రాక్టీస్‌లోనూ అదరగొట్టాడు. శనివారం జరిగిన క్వాలిఫ యింగ్‌ ఫైనల్‌ రేసులో మెర్సిడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను పోల్‌ పొజిషన్‌ నుంచి ప్రారంభించనున్నాడు. 

Advertisement
Advertisement
Advertisement