కాలితో తిరుమల అన్న ప్రసాదాన్ని తిన్న భక్తుడు

ABN , First Publish Date - 2021-06-14T22:33:36+05:30 IST

కాలితో తిరుమల అన్న ప్రసాదాన్ని తిన్న భక్తుడు

కాలితో తిరుమల అన్న ప్రసాదాన్ని తిన్న భక్తుడు

తిరుమల: అతనికి రెండు చేతులు లేవు. అయినా అన్నం తినగలడు. ఆత్మస్థైర్యమే అతన్ని అన్నం తినగలిగేలా చేసింది. ఈ ఆశ్చర్యకర ఘటన తిరుమలలో జరిగింది. శ్రీవారి దర్శనం తర్వాత ఓ భక్తుడు తిరుమల అన్న ప్రసాదం వద్దకు వెళ్లారు. అతడికి రెండు చేతులు లేవు. భోజనం కోసం కూర్చుకున్నారు. అందరూ అతను అన్నం ఎలా తినగలడు అని చూశారు. అయితే ఆయన అన్నం తిన్నాడు. కాలుతో చెంచా పట్టుకుని అన్నంలో కూరలు కలుపుకుంటూ ఎంచక్కా కడుపు నిండా భోజనం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 



Updated Date - 2021-06-14T22:33:36+05:30 IST