హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పో ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-02T06:31:02+05:30 IST

చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నగరంలోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పోను మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు.

హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పో ప్రారంభం
హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పోను ప్రారంభిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 1: చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నగరంలోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పోను మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి స్టాళ్లను సందర్శిం చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-02T06:31:02+05:30 IST