లాలి.. లాలి అంటున్న హార్దిక్‌

ABN , First Publish Date - 2020-12-13T10:16:29+05:30 IST

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. ఆటగాడి నుంచి తండ్రి బాధ్యతల్లోకి మారిపోయాడు. క్రికెట్‌ కారణంగా నాలుగు నెలల కుమారుడు అగస్త్యకు దూరంగా ఉన్న పాండ్యా..

లాలి.. లాలి అంటున్న హార్దిక్‌

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. ఆటగాడి నుంచి తండ్రి బాధ్యతల్లోకి మారిపోయాడు. క్రికెట్‌ కారణంగా నాలుగు నెలల కుమారుడు అగస్త్యకు దూరంగా ఉన్న పాండ్యా.. ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత నేరుగా ఇంటికి చేరుకొని చిన్నారిని ముద్దాడాడు. చిన్నారికి తాను పాలుపడుతున్న ఫొటోను హార్దిక్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

Updated Date - 2020-12-13T10:16:29+05:30 IST