Abn logo
Oct 7 2021 @ 16:51PM

రైతులను బీజేపీ రోడ్డు మీదకు తెచ్చింది: హరీష్‌రావు

హుజూరాబాద్: రైతులను బీజేపీ రోడ్డు మీదకు తెచ్చిందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతులు రోడ్డు మీదకు వస్తే వారిని మంత్రుల కార్లతో ఎక్కి తొక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిల్‌ని వందకు పెంచిందని, పెట్రోల్ 106 కు పెంచిందని అన్నారు. అలాగే గ్యాస్ బండ‌ వెయి చేసిందన్నారు. రైళ్లు, విమనాలు, ఎల్.ఐ.సీ విశాఖ ఉక్కు అమ్ముతున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు ఊడగొడుతున్నారని మండిపడ్డారు. 

ఇవి కూడా చదవండిImage Caption