ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-07-10T23:39:48+05:30 IST

ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం: హరీష్‌రావు

ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం: హరీష్‌రావు

సంగారెడ్డి: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక లక్షా 30 వేలు ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి హరీష్‌రావు అన్నారు. త్వరలో మరొక 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు ఇస్తామన్నారు. అలాగే ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. త్వరలో 4 వేల కోట్లతో పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. 70 ఏళ్ళలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేయలేనివి ఏడేళ్ళలో టీఆర్‌ఎస్‌ చేసిందన్నారు. 

Updated Date - 2021-07-10T23:39:48+05:30 IST