చెట్టు ఆకుపై అద్భుతంగా ‘హరితానందుడు’

ABN , First Publish Date - 2021-01-12T11:51:57+05:30 IST

స్వామి వివేకానంద జయంతి (జనవరి 12)ను పురస్కరించుకుని..

చెట్టు ఆకుపై అద్భుతంగా ‘హరితానందుడు’

హైదరాబాద్ : స్వామి వివేకానంద జయంతి (జనవరి 12)ను పురస్కరించుకుని అల్వాల్‌కు చెందిన సూక్మకళాకారుడు ప్రదీప్‌ రావి చెట్టు ఆకుపై అద్భుతంగా స్వామి వివేకానందా చిత్రాన్ని ఆవిష్కరించారు. ప్రముఖుల జయంతి, వర్ధంతిల సందర్భంగా వారి చిత్రాలను రావి ఆకులపై ఆవిష్కరించి ప్రదీప్‌ తన నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు.

Updated Date - 2021-01-12T11:51:57+05:30 IST