మార్కెట్లో హవా ఐఓటీ ఫ్యాన్లు

ABN , First Publish Date - 2021-04-02T06:28:21+05:30 IST

స్మార్ట్‌ సిటీ సొల్యూషన్లు అందించే అడ్వాన్స్‌ ఫ్యూచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ హవా బ్రాండ్‌ ఫ్యాన్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది

మార్కెట్లో హవా ఐఓటీ ఫ్యాన్లు

స్మార్ట్‌ సిటీ సొల్యూషన్లు అందించే అడ్వాన్స్‌ ఫ్యూచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ హవా బ్రాండ్‌ ఫ్యాన్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఐఓటీ ఆధారంగా పని చేసే ఈ ఫ్యాన్లను యాప్‌, వాయిస్‌, రిమోట్‌ల సహాయంతో పని చేయించవచ్చునని కంపెనీ తెలిపింది. వీటి ప్రారంభ ధర రూ.4000.

Updated Date - 2021-04-02T06:28:21+05:30 IST