తూర్పు నౌకాదళం అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహుదూర్‌సింగ్‌

ABN , First Publish Date - 2021-03-02T09:35:24+05:30 IST

తూర్పు నౌకాదళం నూతన అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహుదూర్‌సింగ్‌(కుడి) సోమవారం బాధ్యతలు

తూర్పు నౌకాదళం అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహుదూర్‌సింగ్‌

ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళం నూతన అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహుదూర్‌సింగ్‌(కుడి) సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ చీఫ్‌గా పనిచేసిన అతుల్‌కుమార్‌జైన్‌ ఢిల్లీకి బదిలీ అయ్యారు. 


Updated Date - 2021-03-02T09:35:24+05:30 IST