ఆరోగ్య భారతం

ABN , First Publish Date - 2021-01-26T06:49:07+05:30 IST

72 ఏళ్ల గణతంత్ర భారతంలో ఆరోగ్యపరంగా మనం ఎక్కడున్నామంటే...

ఆరోగ్య  భారతం

72 ఏళ్ల గణతంత్ర  భారతంలో ఆరోగ్యపరంగా మనం ఎక్కడున్నామంటే...


దేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 30,045 (2019 ప్రభుత్వ గణాంకాలు)








 దేశంలో ప్రసూతి మరణాలు లక్షకు 113 (ఆధారం: రిజిస్ట్రార్‌ జనరల్‌- ఎస్‌ఆర్‌ఎస్‌ 2020)


జనాభా, వైద్యుల నిష్పత్తి:  1,456 మందికి ఒక వైద్యుడు (డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు ప్రకారం ఉండాల్సింది వెయ్యి మందికి ఒక వైద్యుడు (ఆధారం: ఆర్థిక సర్వే 2020)


దేశంలో ఎక్కువ మరణాలకు కారణమవుతున్న టాప్‌ 5 వ్యాధులు:

ఇస్కీమిక్‌ గుండె వ్యాధులు- 15.4%

క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీఓపీడీ):  9.6%

కేన్సర్‌: 7.8 %

గుండె పోటు: 7.3%

అతిసార వ్యాధులు: 7.2 ు

(ఆధారం: డబ్ల్యూహెచ్‌ఓ)


జనాభా, నర్సుల నిష్పత్తి: వెయ్యి మందికి 1.7గురు నర్సులు (డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు ప్రకారం ఉండాల్సింది వెయ్యి మందికి ముగ్గురు నర్సులు) (మార్చి 2020 నాటికి- ఆధారం: ఆర్థిక సర్వే 2020)


దేశంలో ఆరోగ్య బీమా ఉన్న వారి సంఖ్య 47.2 కోట్లు (2019 నాటికి - ఐఆర్‌డిఐఎ డేటా - 2020)


దేశంలో సగటు ఆయుర్దాయం: 70.8 సంవత్సరాలు (2019 నాటికి- లాన్సెట్‌ జర్నల్‌ గ్లోబల్‌ సర్వే- 2020)

Updated Date - 2021-01-26T06:49:07+05:30 IST