Abn logo
Sep 15 2021 @ 21:45PM

నిమ్స్‌లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్

హైదరాబాద్: నగరంలోని నిమ్స్‌లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ సక్సెస్ అయింది. దాదాపు 8 గంటలపాటు హార్ట్ ఆపరేషన్ జరిగింది. మలక్‌పేట యశోద నుంచి నిమ్స్‌కు గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా గుండెను తరలించారు. 

ఇవి కూడా చదవండిImage Caption