Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారీగా నగదు స్వాధీనం

తూర్పు గోదావరి: జిల్లా పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కె.గంగవరం కోటిపల్లి-కూళ్ళ ఏటుగట్టు దగ్గర సెబ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ అనుమానితుడి దగ్గర ఎలాంటి ధృవపత్రాలు లేని 1,23,50,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి ఐటీ అధికారులకు నగదును గంగవరం పోలీసులు అప్పగించారు.  


Advertisement
Advertisement