భారీగా గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-09-02T03:24:03+05:30 IST

జిల్లా పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. పాడేరు

భారీగా గంజాయి పట్టివేత

విశాఖ: జిల్లా పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. పాడేరు మండలం చింతలవీధి వద్ద భారీగా గంజాయిని  స్వాధీనం చేసుకున్నారు. ఐషర్ వ్యాన్‌లో తరలిస్తున్న 2,520 కేజీల గంజాయిని పట్టుకున్నారు. పోలీసులను చూసి రోడ్డు ప్రక్కన వ్యాన్‌ను అపి దుండగులు వెళ్లిపోయారు. నిందితులను పట్టుకవడానికి పోలీసుల ప్రత్యేక బృందాలతో గాలింపు  చర్యలు చేపట్టారు. 

Updated Date - 2021-09-02T03:24:03+05:30 IST