కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-09-05T03:16:57+05:30 IST

జిల్లాలో భారీ వర్షం పడింది. జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం

కామారెడ్డి: జిల్లాలో భారీ వర్షం పడింది. జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్‌లోకి 6,860 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది.  


Updated Date - 2021-09-05T03:16:57+05:30 IST