Advertisement
Advertisement
Abn logo
Advertisement

Kadapa జిల్లాలో భారీ వర్షాలు

కడప: జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. కడప నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందరి. బుగ్గవంక ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 2 గేట్లను ఎత్తి 1600 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తివేయడంతో బుగ్గవంక పరీవాహ ప్రాంతవాసులను అధికారులు అప్రమత్తం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement