తెలంగాణలో భారీగా జిల్లా జడ్జీల బదిలీలు

ABN , First Publish Date - 2021-08-13T03:23:32+05:30 IST

రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జీలను బదిలీలు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ

తెలంగాణలో భారీగా జిల్లా జడ్జీల బదిలీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జీలను బదిలీలు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 45 మంది జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 14 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా తాత్కాలిక పదోన్నతి కల్పించింది. 

Updated Date - 2021-08-13T03:23:32+05:30 IST